Creator Profile - ViralVibes
VedhaTailors
Subscribers
Total Views
Videos Published
Est. Revenue
About
@vedhaTailors... Hi👋 నేను మీ ప్రవీణ్. ఈ చానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే టేలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికి ఇంకా టేలరింగ్ చేస్తున్న వారికి ఈ చానల్ లో అన్ని రకాల టేలరింగ్ టిప్స్, ఈజీ మెథడ్స్ లో ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చానల్ లో అందించే టాపిక్స్ : బ్లౌజ్ డిజైన్స్, బ్లౌజ్ లో మోడల్స్, లాంగ్ ఫ్రాక్స్. ఇంకా లేడిస్ కి సంబందించిన మొత్తం టేలరింగ్, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అన్ని రకాల డిజైన్స్ పక్కా కొలతలతో ఎలా కటింగ్ చేయాలి ఎలా కుట్టాలో నేర్చుకోవచ్చు Business queries: vedhatailors.official@gmail.com For ఆన్లైన్ టైలరింగ్ క్లాసెస్ కోసం App ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 👉 https://play.google.com/store/apps/details?id=co.jones.uenno
Channel Info
Connect
Latest Upload
100 లో 70 మందికి ఈ డౌట్ వస్తుంది/ఎలాంటి క్లాత్ లకి ఏ లైనింగ్ వాడాలి? కొత్తవారి కోసం మాత్రమే ఈ వీడియో
Performance
Your recent videos average 25.4K views. Growing this number is the fastest path to higher ad and deal revenue.
Growth tracking initializing
A baseline was just set — come back in 7+ days to see your 30-day growth rate.
Content Breakdown
You may also like
🏷️ Howto & Style →Similar creators
🏷️ Howto & Style →How VedhaTailors compares
vs 23,388 creators in Howto & Style