Creator Profile - ViralVibes
Subscribers
Total Views
Videos Published
Est. Revenue
About
ఆదియోగి పరమేశ్వర యోగ అకాడమీ తెలంగాణ,మావద్ద జ్ఞానయోగ,రాజయోగ,హఠయోగ,భక్తియోగ,క్రియాయోగ,కుండలినీయోగ,కర్మయోగ,విన్యాసయోగ,క్రీడాయోగ, శారీరకమైన ఇటువంటి,మానసిక మైనటువంటి,ఆరోగ్యపరమైన ఎటువంటి,ఆధ్యాత్మికమైనటువంటి,లాభాలు,పిల్లలకి&పెద్దలకి యోగాటీచర్ కి,అనేక రకాల, ప్రాచీనపద్ధతి,నూతనపద్ధతి, అత్యద్భుత టెక్నిక్స్ తో, అద్భుతమైనటువంటి పద్ధతితో, యోగా సునాయాసంగా నేర్పించ బడును,కఠినమైన ఆసనాలు, అతికఠినమైనఆసనాలు,యోగ రహస్యాలు ఆరోగ్య చిట్కాలు వైద్య రహస్యాలు ఆరోగ్యానికి మూలమూలo,ప్రాణాలు ఉప ప్రాణాలు,పంచకోశాలు, పంచేంద్రియాలు,కర్మేంద్రియాలు,పంచ తత్వాలు,త్రిగుణాలు, త్రిదోషాలు,వాత,పిత్త,కఫ, సాత్వికాహారంతో ప్రాణాయామాలు&ధ్యానం టెక్నిక్ ముద్రలు,బంధాలు, వేరు వేరు వయసుల వారికి వేరువేరు సెలబస్ నిరంతరం అభ్యాసం ఏవిధంగాచేసుకోవాలో న్యూట్రిషన్ ఫుడ్ తెలంగాణలో అనేకజిల్లాలో మాయొక్క యువటీచర్లు ఉన్నారు, 8 సంవత్సరములుగా ఉచితంగా యోగాతరగతులు 100+ఎన్నో నిర్వహించడం జరిగింది, వేలాది మంది ఆరోగ్యంగా ఉన్నారు సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి ప్రశాంతంగా ఉన్నట్లువాళ్ళు తెలియజేయడం జరిగింది, ఓం నమశ్శివాయ.yoga 8008799384
Channel Info
Performance
Growth tracking initializing
A baseline was just set — come back in 7+ days to see your 30-day growth rate.
Similar creators
All creators →Category comparison
No category set for this creator.