Creator Profile - ViralVibes
Subscribers
Total Views
Videos Published
Est. Revenue
About
దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం ..., ఇప్పుడు మనిషి జీవిస్తున్న జీవనవిధానంలో ఆరోగ్యం ,మనశ్శాంతి కోల్పోతున్నాడు . అటువంటి ఆరోగ్యం ,మనశ్శాంతి డబ్బులు పెట్టి కొనలేము , మరి దీనికి పరిష్కారం ఏంటి ? దీనికి పరిష్కారం ఒక్కటే "యోగా" . మనిషి యోగాసనాలతో , ధ్యానం తో తన శరీరాన్ని ఆరోగ్యవంతంగా మనసును నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకోగలడు . అందుకే మా దివ్యసంజీవిని ద్వారా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ఛానల్ రూపొందించడం జరిగింది . Thank you , Durga
Channel Info
Performance
Growth tracking initializing
Check back in 7+ days
Rankings
You may also like
🇮🇳 IN →Similar creators
🇮🇳 IN →Category comparison
No category set for this creator.